Thursday, August 27, 2009

Andhra Jyothi to launch news channel in September(Rs 300 crore has been earmarked as initial capital investment for the news channel...?)



Rs 300 crore has been earmarked as initial capital investment for the news channel....?

The Telugu news channel genre will receive yet another new entrant from the stable of the Telugu daily, Andhra Jyothi. It plans to launch ABN Andhra Jyothi on September 28, the day of Vijay Dashmi. ABN stands for Amoda Broadcasting Network, the company that will bring out the news channel.

Speaking about the development of the project, V Radha Krishna, MD and editor, ABN Andhra Jyothi, said, “It's too early to reveal the programme details right now. However, it will certainly be different from other news channels.”

The channel is being targeted at “the youth and the elderly” and will have bureaus in Delhi, Chennai, Bengaluru and Mumbai, besides Hyderabad. “Also, our daily newspaper network will be an asset to the channel,” says Krishna.

While the mainstay of the channel will be hardcore news, entertainment will be nominal. ABN Andhra Jyothi will compete with ETV2, TV5, TV9, NTV, Gemini News, HMTV, I News, Mahaa TV, and Sakshi TV and Zee 24 Gantalu.

Rs 300 crore has been earmarked as initial capital investment for the news channel..?

Krishna has chosen the day September 28, the day of Vijay Dashmi, as it has sentimental value for the group. “Even Andhra Jyothi was launched on Vijay Dashmi back in 2002,” he says.


The Top INBA award winners......



Regional Language News Broadcaster of the Year 2009 - Ravi Prakash, TV 9

and others.............

Indian News Broadcasting Awards (INBA) has announced News Broadcasting Awards 2009 winners. The winners were chosen by an eminent Jury led by Tarun Tejpal, Editor-in-Chief, Tehelka, who was Chairman of the jury.

GVL Narasimha Rao, psephologist and member of the BJP National Executive Committee; Vinod Bakshi, formerly of the BBC and now on the Board of Zee; Shravan Garg, Editor, Dainik Bhaskar; Kanika Mathur, President - India & SEA, Solutions | Digitas; Counselage’s Suhel Seth; Tarun Rai, CEO, World Wide Media; filmmaker Madhur Bhandarkar; Josy Paul, Chairman & National Creative Director, BBDO; G Narsimha Rao, Supreme Court Advocate, Latika Khaneja, Director of College of Sports Management; and Ashwini Singla of Genesis Burson-Marsteller were jury members.

Following are the News Broadcasting Awards 2009 winners :

News Videographer of the Year 2009 – Hindi - Shivi Sudarshan, Shailesh Kumar, Devender Singh Bisht - Doobi Duniya ka Dard, Rishi Nath, Doobi Duniya ka Dard- BAG Films

News Videographer of the Year 2009 – English - Sandeep Das , Kosi - The River Untamed, NewsX

Business News Anchor of the Year 2009 – English - Mini Menon- Mini's Showreel, UTVi

Business News Anchor of the Year 2009 – Hindi - Chetan Sharma - The Appointment with Modi, Zee Business

News Reporter of the Year 2009 – Hindi - Uma Shankar, Mandir In Pakistan - NDTV India

News Reporter of the Year 2009 – English - Shiv Pujan Jha Kosi - The River Untamed, NewsX

News Show Host of the Year 2009 – Hindi - Pankaj Pachauri - Humlog- NDTV India

News Show Host of the Year 2009 – English - CNBC TV18 - Karan Thapar (i) India Tonight, (ii) War of Words

News Producer of the Year 2009 – Hindi - Khushdeep Sehgal - Vote ka Agnipath, Zee News

News Producer of the Year 2009 – English - Sujay Bhattacharya - Great Speeches & Truth about Simi, Headlines Today

Young Professional of the Year 2009 (under-30) - Deepti Sachdeva – (i) NDTV Expose - Babies at Risk, NDTV India

News Television Editor-in-Chief of the Year 2009 – English - Bharkha Dutt, NDTV 24/7

News Television Editor-in-Chief of the Year 2009 – Hindi - QS Naqui, Aaj Tak

News Television CEO of the Year 2009 - G Krishnan, Aaj Tak

News Television Entrepreneur of the Year 2009 - Rajat Sharma, India TV

The Hall of Fame for Lifetime Contribution to Industry – Dr Prannoy Roy, NDTV

Regional Language News Broadcaster of the Year 2009 - Ravi Prakash, TV 9

Both Karan Thapar and Dr Prannoy Roy couldn’t make it to the Awards ceremony and their awards were collected by their respective representatives.

Wednesday, August 26, 2009

TIMES NOW breaks the 40% viewership share barrier


TIMES NOW breaks the 40% viewership share barrier

TIMES NOW achieves its highest ever ratings with 40 per cent market share in the English News Channel Space and in doing so has left behind NDTV 24x7 and CNN IBN whose combined share is only 37%

n a week when swine flu was the talk of the town as well as the major story across all news mediums, TIMES NOW’s differentiated programming and breakthrough graphics helped it amass this massive lead. According to the latest released TAM data for Week 33 ending 15th Aug'09, all 1 Mn+ markets, in CS M25+ AB, TIMES NOW has garnered 40% share compared to 19% of NDTV 24X7 and 17% of CNN IBN. TIMES NOW continues to remain the No.1 English news channel month-on-month since July 2008 as reported by TAM in both CS M25+ AB & CS 15+ audiences in 1mn+ markets.

“Week on week TIMES NOW dominates as the most watched English News channel. This week’s data re-affirms its position as the undisputed leader in the English News Channel space.

NIJAM TEAM

Sun TV Network appoints Sanjay Reddy as Head of Andhra Pradesh Television biz

Sun TV Network appoints Sanjay Reddy as Head of Andhra Pradesh Television biz

Sun TV Network Ltd has appointed Sanjay Reddy as Senior Vice President. He will be heading the Network’s Andhra Pradesh Television business comprising Gemini TV, Gemini Music, Gemini News, Teja TV, Navvulu TV and Kushi TV. Reddy, who took charge from August 24, will be reporting to Ajay Vidyasagar, COO, Sun TV Network. Reddy moves from Zee Network, where he was COO in-charge of Zee’s South Indian business.

Sun TV Network Ltd operates 20 satellite television channels across four languages – Tamil, Telugu, Kannada and Malayalam, and currently also has 42 FM radio stations across India.
నిజం టీం (NIJAM TEAM)

454 TV CHANNELS are Uplinking from INDIA

454 TV CHANNELS are Uplinking from INDIA




Sr. No.
Name of channel
Category of Channel
1
360
NEWS
2
24 GHANTA
News
3
365 DIN
News
4
9X
Non-News
5
9XM
Non-News
6
A TO Z
NEWS
7
A TO Z DOCUMENTARY & TELEFILMS
Non-News
8
A TV
Non-News
9
AAJ TAK
News
10
AAJTAK TEZ
News
11
AALAMI SAHARA
News
12
AASEERVATHAM
News
13
AASTHA BHAJAN
Non-News
14
AASTHA
Non-News
15
ABC NEWS NOW
NEWS
16
ABN ANDHRA JYOTI
News
17
ACTION CINEMA
Non-News
18
ADITHYA TV
News
19
AHIMSAA
Non-News
20
AKASH B
News
21
AMRITA
News
22
ANANDA
Non-News
23
ANGEL TV
Non-News
24
ANIMAL PLANET
Non-News
25
ANIMAX
Non-News
26
APNA NEWS
News
27
ARADANA
Non-News
28
ARIRANG
News
29
ASHIRWAD
Non-News
30
ASIANET
Non-News
31
ASIANET NEWS
News
32
ASIANET PLUS
Non-News
33
AUSTRALIA NETWORK
News
34
AWAAZ
News
35
AXN
Non-News
36
AZAD
News
37
B TV
Non-News
38
B4U MOVIES
Non-News
39
B4U MUSIC
Non-News
40
BABY TV
Non-News
41
BALLE BALLE
Non-News
42
BBC ENTERTAINMENT
Non-News
43
BBC WORLD
News
44
BHAKTHI
Non-News
45
BHOJPURIA MAGIC
Non-News
46
BIG BONDHON
Non-News
47
BIG CHITRAPAT
Non-News
48
BIG CHOBI
Non-News
49
BIG FAMILY
Non-News
50
BIG FITNESS 24 7
Non-News
51
BIG FOOD
Non-News
52
BIG GAURAV
Non-News
53
BIG HEALTH
Non-News
54
BIG HITS
Non-News
55
BIG HOLLYWOOD
Non-News
56
BIG ISAI
Non-News
57
BIG JUICE
Non-News
58
BIG MAGIC
Non-News
59
BIG MAUJA
Non-News
60
BIG SANGEET
Non-News
61
BIG SANJHA
Non-News
62
BIG SPIRITUAL
Non-News
63
BIG ULLAS
Non-News
64
BIKAS 365
News
65
BINDAAS MOVIES
Non-News
66
BINDAAS
Non-News
67
BIZ 24
News
68
BIZZ NEWS
News
69
BLOOMBERG TELEVISION ASIA-PACIFIC FEED
News
70
BOOMERANG
Non-News
71
BRINDAVAN TV
Non-News
72
BUSINESS TODAY
News
73
C BEEBIES
Non-News
74
CARE TV
Non-News
75
CARE WORLD
Non-News
76
CARTOON NETWORK
Non-News
77
CCTV-9
News
78
CHANNEL 10
News
79
CHANNEL EIGHT
Non-News
80
CHANNEL NEWS ASIA INTERNATIONAL
News
81
CHANNEL NO.1
News
82
CHANNEL V INTERNATIONAL
Non-News
83
CHANNEL V
Non-News
84
CHARDIKALA TIME TV
News
85
CHINTU TV
News
86
CHUTTI
News
87
CLASSIC CINEMA
Non-News
88
CNBC-TV 18
News
89
CNEB
News
90
CNN INTERNATIONAL
News
91
CNN-IBN CHANNEL -1
News
92
CNN-IBN CHANNEL -2
News
93
CNN-IBN
News
94
COLORS
Non-News
95
CTVN-AKD-PLUS
News
96
DAY “N” NIGHT NEWS
News
97
DAY STAR TELEVISION NETWORK
Non-News
98
DELHI AAJ TAK
News
99
DHALIWAL TV
News
100
DISCOVERY CHANNEL
Non-News
101
DISCOVERY TRAVEL AND LIVING
Non-News
102
DISNEY CHANNEL
Non-News
103
DIVYA
Non-News
104
DNN
News
105
DW TV
News
106
DY 365
News
107
E 24
Non-News
108
E-LIVE
Non-News
109
ENTERR 10 MOVIES
Non-News
110
ENTERR 10
Non-News
111
ERA CHANNEL
Non-News
112
ESPN
Non-News
113
ET NOW
News
114
ETC-HINDI
Non-News
115
ETC-PUNJABI
Non-News
116
ETV 2
News
117
ETV ASSAM
News
118
ETV BENGALI
News
119
ETV BIHAR JHARKHAND
News
120
ETV GUJARATI
News
121
ETV KANNADA
News
122
ETV MADHYA PRADESH CHATTISGARH
News
123
ETV MALAYALAM
News
124
ETV MARATHI
News
125
ETV ORIYA
News
126
ETV PUNJAB
News
127
ETV RAJASTHAN (HINDI)
News
128
ETV TAMIL
News
129
ETV TELUGU
News
130
ETV URDU
News
131
ETV UTTER PRADESH UTTARANCHAL
News
132
EXPLORE TV
Non-News
133
FOCUS TV
News
134
FOOD FOOD TV
Non-News
135
FOX CRIME
Non-News
136
FOX HISTORY AND ENTERTAINMENT
Non-News
137
FRESH TV
Non-News
138
ftv.com INDIA
Non-News
139
FX
Non-News
140
GANGA
News
141
GEMINI CABLE VISION
Non-News
142
GEMINI MUSIC
News
143
GEMINI NEWS
News
144
GEMINI TV
News
145
GOD TV
Non-News
146
G-TV
News
147
HAMAR TV
News
148
HBC NEWS
News
149
HBN
Non-News
150
HBO
Non-News
151
HEADLINES TODAY
News
152
hm tv
News
153
HOME SHOP 18
Non-News
154
HUNGAMA TV
Non-News
155
HY TV
News
156
i NEWS
News
157
IBN LOKMAT
News
158
IBN-7
News
159
IMAGINE SHOWBIZ
Non-News
160
IMAYAM TV
News
161
INDIA NEWS
News
162
INDIA TV
News
163
INDIAVISION NEWS
News
164
ITV NEWS
News
165
J MOVIE
News
166
JAGRAN
Non-News
167
JAI HIND
News
168
JAIN TV
News
169
JAN SANDESH NEWS
News
170
JAYA MAX
News
171
JAYA PLUS
News
172
JAYA TV
News
173
JEEVAN TV
News
174
JHANKAR MOVIES
Non-News
175
JUST TV MUSIC
Non-News
176
JUST TV PUNJABI
Non-News
177
K TV
News
178
KAIRALI
News
179
KALAIGNAR CHITHIRAM
Non-News
180
KALAIGNAR ISAI ARUVI
News
181
KALAIGNAR SEITHIGAL
News
182
KALAIGNAR SIRIPPOLI
Non-News
183
KALAIGNAR TV
News
184
KAMYAB TV
News
185
KANAK SAMBAD
News
186
KASTHURI
News
187
KBC NEWS
News
188
KBS WORLD
News
189
KHOJ INDIA
News
190
KIRAN TV
News
191
KOLKATA TV
News
192
KUSHI TV
News
193
LAMHAS CLASSIC
Non-News
194
LEHEREN
News
195
LEMON TV
Non-News
196
LIFE 24
Non-News
197
LIVE INDIA
News
198
M-3
Non-News
199
MAA MUSIC
Non-News
200
MAA NEWS
News
201
MAA POOJA
Non-News
202
MAA TV
News
203
MAHAA TV
News
204
MAHUAA MUSIC
Non-News
205
MAHUAA NEWS
News
206
MAHUAA
News
207
MAKKAL TV
News
208
MALLEMAALA
Non-News
209
MANA TELUGU
Non-News
210
MANORAMA NEWS CENTRAL
News
211
MANORAMA NEWS INTERNATIONAL
News
212
MANORAMA NEWS NORTH
News
213
MANORAMA NEWS SOUTH
News
214
MANORAMA VISION
Non-News
215
MANORAMA YUVA
Non-News
216
MANORANJAN TV
Non-News
217
MARINE BIZ TV
Non-News
218
MAURYA
News
219
MEGA TV
News
220
MH 1
Non-News
221
MH ONE NEWS
News
222
MH ONE SHRADDHA
Non-News
223
MI MARATHI
News
224
MIRACLENET
Non-News
225
MOON TV
News
226
MOVIE ON DEMAND-ENGLISH
Non-News
227
MOVIE ON DEMAND-HINDI
Non-News
228
MTV
Non-News
229
MTV2
Non-News
230
MUNSIF TV
News
231
MUSIC CHOICE
Non-News
232
MUSIC INDIA
Non-News
233
N TV
News
234
NAT GEO ADVENTURE
Non-News
235
NAT GEO MUSIC
Non-News
236
NAT GEO WILD
Non-News
237
NATIONAL GEOGRAPHIC HD
Non-News
238
NATIONAL GEOGRAPHIC
Non-News
239
NAXATRA TV
News
240
NDTV 24X7
News
241
NDTV GOOD TIMES
Non-News
242
NDTV IMAGINE
Non-News
243
NDTV INDIA
News
244
NDTV LUMIERE
Non-News
245
NDTV METRO NATION BANGALORE
News
246
NDTV METRO NATION CHENNAI
News
247
NDTV METRO NATION KOLKATTA
News
248
NDTV METRO NATION MUMBAI
News
249
NDTV METRO NATION
News
250
NDTV PROFIT
News
251
NE BANGLA
News
252
NE TELEVISION
News
253
NE-HI FI
Non-News
254
NEO CRICKET
Non-News
255
NEO SPORTS
Non-News
256
NEPAL 1
News
257
NEWS 24
News
258
NEWS 9
News
259
NEWS LIVE
News
260
NEWS X
News
261
NHK WORLD PREMIUM
News
262
NHK WORLD TV
News
263
NICK
Non-News
264
O TV
News
265
P7 NEWS
News
266
PEOPLE
News
267
PLAY TV
News
268
POGO
Non-News
269
POLIMER
News
270
POWER VISION
Non-News
271
PRAGYA TV
Non-News
272
PREMIERE CINEMA
Non-News
273
PTC CHAK DE
Non-News
274
PTC NEWS
News
275
PTC PUNJABI
Non-News
276
PUNJAB TODAY
News
277
R PLUS
News
278
R TV
News
279
RAAZ
Non-News
280
RAJ DIGITAL PLUS
Non-News
281
RAJ MUSIX KANADA
Non-News
282
RAJ MUSIX MALAYALAM
Non-News
283
RAJ MUSIX TELUGU
Non-News
284
RAJ MUSIX
Non-News
285
RAJ NEWS KANNADA
News
286
RAJ NEWS MALAYALAM
News
287
RAJ NEWS TELUGU
News
288
RAJ NEWS
News
289
RAJ PARIWAR
News
290
RAJ TV
News
291
REAL ESTATE
News
292
REAL TV
Non-News
293
RUSSIA TODAY
News
294
S1 TADKA
Non-News
295
S1 TV
News
296
SAAM TV
News
297
SAB
Non-News
298
SADHNA NEWS BIHAR
News
299
SADHNA NEWS
News
300
SADHNA
Non-News
301
SAHARA FILMY
Non-News
302
SAHARA FIRANGI
Non-News
303
SAHARA ONE
Non-News
304
SAHARA SAMAY BIHAR
News
305
SAHARA SAMAY MP
News
306
SAHARA SAMAY MUMBAI
News
307
SAHARA SAMAY NCR
News
308
SAHARA SAMAY UP
News
309
SAHARA TV
News
310
SAI TV
Non-News
311
SAKSHI
News
312
SAMAY
News
313
SAMAYA
News
314
SANATAN TV
Non-News
315
SANGEET BANGLA
Non-News
316
SANGEET BHOJPURI
Non-News
317
SANSKAR
Non-News
318
SATHIYAM TV
NEWS
319
SATSANG
Non-News
320
SET MAX
Non-News
321
SET PIX
Non-News
322
SHAKTI TV
Non-News
323
SHALOM TELEVISION
Non-News
324
SHOPPING ZONE
Non-News
325
SITARA
Non-News
326
SMILE TV
Non-News
327
SOBHAGYA MITHILA
Non-News
328
SONY ENTERTAINMENT TELEVISION(SET)
Non-News
329
SPACE TV
Non-News
330
SPACETOON KIDS TV
Non-News
331
SPLASH TV
Non-News
332
SRI SANKARA
Non-News
333
SRI VENKATESWARA
Non-News
334
SS ENTERTAINMENT
Non-News
335
SS MUSIC
Non-News
336
STANDRAD WORLD
News
337
STAR ANANDO
News
338
STAR CRICKET
Non-News
339
STAR GOLD
Non-News
340
STAR GUJARATI
Non-News
341
STAR JALSHA
Non-News
342
STAR MAAZZA
News
343
STAR MOVIES
Non-News
344
STAR NEWS
News
345
STAR ONE
Non-News
346
STAR PLUS
Non-News
347
STAR PRAVAH
Non-News
348
STAR SPORTS
Non-News
349
STAR TELUGU
Non-News
350
STAR UTSAV
Non-News
351
STAR WORLD
Non-News
352
STUDIO 1
Non-News
353
STUDIO N
News
354
STV GOA NEWS
News
355
STV HARYANA NEWS
News
356
STV UP NEWS
News
357
SUBHA VAARTHA
Non-News
358
SUDARSHAN
News
359
SUN MUSIC
News
360
SUN NEWS
News
361
SUN TV
News
362
SUPER STAR-JOSH
Non-News
363
SURYA TV
News
364
SUVARNA NEWS
News
365
SUVARNA
Non-News
366
TAMILAN TELEVISION
News
367
TARA MUSIX
Non-News
368
TARA PUNJABI
Non-News
369
TARANG MUSIC
Non-News
370
TARANG
Non-News
371
TBN CHANNEL
Non-News
372
TCM TURNER CLASSIC MOVIES
Non-News
373
TEHKEKAAT
Non-News
374
TEJA TV
News
375
TEN SPORTS
Non-News
376
THE MGM CHANNEL
Non-News
377
TIMES NOW
News
378
TMG ENTER
Non-News
379
TML VOICE OF INDIA LIFESTYLE
Non-News
380
TML VOICE OF INDIA MADHYA PRADESH
News
381
TML VOICE OF INDIA MUSIC
Non-News
382
TML VOICE OF INDIA PUNJAB,HARYANA,HIMACHAL PRADESH
News
383
TML VOICE OF INDIA RAJASTHAN
News
384
TML VOICE OF INDIA UP
News
385
TML VOICE OF INDIA
News
386
TOON DISNEY
Non-News
387
TOPPER
Non-News
388
TOTAL TV
News
389
TULSI
Non-News
390
TV 1
News
391
TV 100
News
392
TV 24
News
393
TV 5 MONDE
News
394
TV 5
News
395
TV 9
News
396
TV 99
News
397
TV SOUTH ASIA
News
398
TV9 GUJARAT
News
399
TV9 KANNADA
News
400
TV9 MUMBAI
News
401
TVC ONLINE
Non-News
402
UDAYA MOVIES
News
403
UDAYA TV
News
404
UDAYA TV-II
News
405
UDAYA VARTHEGALU
News
406
USHE TV
News
407
UTV i
News
408
UTV MOVIES
Non-News
409
VANITHA TV
News
410
VASANTH
News
411
VH 1
Non-News
412
VIJAY
Non-News
413
VIJAY
Non-News
414
VISION TV ENTERTAINMENT
Non-News
415
VISION TV MUSIC
Non-News
416
VISION TV SHIKSHA
Non-News
417
VISSA
News
418
VOYAGES TELEVISION
Non-News
419
WB
Non-News
420
WE
Non-News
421
WELLNESS
Non-News
422
WIN TV
News
423
WORLD MOVIES
Non-News
424
YES-INDIAVISION
Non-News
425
YO TV
News
426
ZAPAK TV HINDI
Non-News
427
ZAPAK TV (E)
Non-News
428
ZEE 24 GHANTALU
News
429
ZEE 24 GHANTE-CHATTISGARH
News
430
ZEE 24 TAAS
News
431
ZEE BANGLA NEWS
News
432
ZEE BOLLYWOOD
Non-News
433
ZEE BUSINESS
News
434
ZEE CAFE
Non-News
435
ZEE CINEMA
Non-News
436
ZEE GUJARATI NEWS
News
437
ZEE KANNADA
News
438
ZEE MARATHI NEWS
News
439
ZEE NEWS UTTAR PRADESH
News
440
ZEE NEWS
News
441
ZEE NEXT
Non-News
442
ZEE PUNJABI NEWS
News
443
ZEE PUNJABI PLUS
Non-News
444
ZEE RX
Non-News
445
ZEE SPORTS
Non-News
446
ZEE STUDIO
Non-News
447
ZEE TALKIES
Non-News
448
ZEE TAMIL
News
449
ZEE TELUGU
News
450
ZEE TRENDZ
Non-News
451
ZEE TV
Non-News
452
ZING
Non-News
453
ZOOM DIVA
Non-News
454
ZOOM TV
Non-News
Disclaimer: Whereas all precaution has been taken to prepare the above list, carriage of channels by cable TV network/ DTH/ IPTV/ HITS/ any other broadcasting platforms merely on the basis of above list shall not be valid. They are advised to conduct due diligence before retransmitting any channel on their platform.

నిజం టీం (NIJAM TEAM).

Saturday, August 22, 2009

మీడియా పై పరిమితులు ..............

మీడియా కమిటీపై ముదురుతున్న వివాదం


సూర్య దినపత్రిక (13 ఆగస్ట్, 2009) సౌజన్యంతో..
హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి: ‘మా సొంతగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మీడియా కమిటీ సూచనల ప్రకారమే చేస్తున్నాం- ముఖ్యమంత్రి వైఎస్‌
‘మీడియా కమిటీ చేసిన సూచనలను అమలు చేస్తు న్నాం. మీడియా అంటే మాకు ఎంతో గౌరవం’- స్పీకర్‌
‘మీడియా కమిటీ సూచనల మేరకే ఆంక్షలు విధిస్తు న్నాం. సెక్యూరిటీ దృష్ట్యా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నాం’
-శాసనసభా వ్యవహారాల మంత్రి కె.రోశయ్య
‘మేమెలాంటి ఆంక్షలు విధించలేదు. కమిటీ హాల్‌లో ప్రె స్‌ కాన్ఫరెన్సు పెట్టుకోవాలా? వద్దా అని చెప్పడానికి మాకేం అధికారం ఉంది? మా పాసుల వ్యవహారాలు, సౌకర్యాల వరకే కమిటీ పరిమితం. మిగిలివన్నీ స్పీకర్‌ అధికారాల కిందకే వస్తాయి’- మీడియా కమిటీ సభ్యుడు

గత కొద్దిరోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాం శంగా మారిన ‘అసెంబ్లీలో మీడియాపై ఆంక్షల వ్యవహా రం’లో వినిపిస్తున్న భిన్నాభిప్రాయాలివి. ప్రభుత్వ పెద్దలు తమకేమీ తెలియదని చెబుతుంటే, మీడియా కమిటీ సభ్యు లేమో అంతా తమ మీద నెపం వేస్తున్నారని వాపోతున్నా రు. దీనితో తప్పెవరిదన్న చర్చ తెరపైకొచ్చింది. మీడియాపై ఆంక్షల నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసన గళం వినిపిస్తుండటంతో అసెంబ్లీలో అసలేం జరుగుతోం దంటూ అన్ని వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. గతంలో స్పీకర్‌ సురేష్‌రెడ్డి అమలుచేసిన విధానాన్ని ప్రస్తుత స్పీకర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి తొలగించి.. లాబీ, మీడియాపాయింట్‌ పాసు లంటూ ప్రత్యేకంగా జారీ చేశారు. దానికి మీడియా కమిటీ సిఫార్సులే కారణమని, అందులో తన ప్రమేయమేమీ లేద న్నది స్పీకర్‌ వివరణ. అసలు మీడియా కమిటీ అనేది ఏర్పా టుచేసే ముందు అన్ని పత్రికలకు సమాచారం పంపి, జర్నలిస్టులను నియమించడమనేది పాత సంప్రదాయం. అవేమీ లేకుండా ఎవరినడిగి కమిటీ వేశారు? ఎప్పుడు వేశారు? ముందస్తు సమాచారం లేకుండా ఎందుకు ఏర్పా టుచేశారు? అజెండా ఏమిటి? కమిటీలో సభ్యుల నియా మకాలకు ప్రాతిపదిక ఏమిటి? పత్రికల స్థాయేమిటి? అన్నవి మాత్రం ప్రశ్నలుగా నే మిగిలిపోయాయి. ఈ వివాదానికి ఇదీ ఒక కారణమం టున్నారు. ప్రత్యక్ష ప్రసారాల విషయంలో కూడా పక్షపా తం చూపి స్తున్నారని, తమ ఆందోళనను చూపించకుండా సెన్సార్‌ విధిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అ యితే, ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై వివాదం తలెత్తిన ప్రతి సారీ మీడియా కమిటీ సిఫార్సుల ప్రకారమే ఆంక్షలు విధిం చామంటూ కమిటీపై నెపం మోపడం మీడియా కమి టీలోని కొందరు సభ్యులకు అసంతృప్తి కలుగుతోంది. తా ము కేవలం పాసుల జారీ, సౌకర్యాలకే పరిమితమే తప్ప, లోపల ఎలా ఉండాలి అని తాము ఎలా నిర్దేశిస్తామని ప్రశ్ని స్తున్నారు. ఈ వైఖరిపై మనస్తాపం చెందుతున్న మెజారిటీ మీడియా కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘బయట మ మ్మల్ని అనవసరంగా కాంగ్రెస్‌ వర్కర్స్‌ కమిటీ (సిడబ్ల్యుసి) అని మా వాళ్లే నిందిస్తున్నారు. లోపల మాట్లాడే అవకాశం లేకుండా ఒకరిద్దరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయి తే, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారన్న విమర్శలు ఎ దుర్కొంటున్న మరికొందరు సభ్యులుమాత్రం తమ కమి టీపై జరుగుతున్న దుష్ర్పచారంపై అన్ని పక్షాలకు లేఖలు రాద్దామని అభిప్రాయపడగా, అసలు లేఖలు రాయడానికి కమిటీకి ఏం అధికారం ఉందని మరికొందరు ప్రశ్నించి నట్లు సమాచారం. ఈమేరకు కొందరు సభ్యులు ప్రతిపక్షా లకు చెందిన సీనియర్లతో రాయబారాలు నడుపుతూ, తమ నిర్ణయాలు సరైనవేనని ఒత్తిడి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలాఉండగా, కొన్ని ప్రైవేట్‌ టివిఛానెళ్ల చర్చల్లో పా ల్గొంటున్న సర్కారీ జర్నలిస్టులు అసెంబ్లీలో మీడియాపై విధించిన ఆంక్షల వల్ల మీడియాకు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ వ్యాఖ్యానించడం జర్నలిస్టులకు ఆగ్రహం కలిగి స్తోంది. ‘ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా కొందరు జర్నలిస్టులు జనరలిస్టుల్లా మారా రు. వాళ్లు రోజూ వచ్చి ఇక్కడ కూర్చుని డ్యూటీలు చేస్తే ఆ కష్టమేమిటో తెలుస్తుంది. రాయబారాలే వ్యాపకమయిన వారికి అవన్నీ ఏం తెలుస్తాయి? మీడియాపై విధించిన ఆంక్షలపై ప్రతిపక్షాలన్నీ నిరసిస్తుంటే, జర్నలిస్టు సంఘాల నేతలు మాత్రం సమర్థిస్తున్నారంటే వాళ్లు ఎటువైపు ఉన్నారో అర్ధమవుతోంద’ని ఒక సీనియర్‌ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

ఎన్-టీవీలో కొమ్మినేని.............


సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు టీవీ-5కి గుడ్ బై చెప్పి 'ఎన్-టీవీలో' చేరిపోయారు. ఇది టీవీ-5కి కొంత ఎదురు దెబే. ఎన్-టీవీ యాజమాన్యం శాస్త్రి కి ఉద్వాసన పలికేందుకే కొమ్మినేనిని తెచ్చి పెట్టుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కారు తీసేసుకున్నారని ఎన్-టీవీ వర్గాల బోగట్టా. ఇది శాస్త్రికి పొమ్మనలేక పొగ పెట్టే పరిణామమే. గత కొన్ని నెల్లలుగా ఎన్-టీవీ సిబ్బంది శాస్త్రి అరుపులూ కేకలూ భరించలేక పోతున్నారు. తనకు నచ్చని ఎందరో జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడగొట్టడం ద్వారా వారి ఉసురు పోసుకున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్లు ఎన్-టీవీ నుండి వలస పోయారు.

కరీం రాకతో స్టూడియో-ఎన్ లో కలకలం......


కామాంధుడూ, షాడిస్టు కరీం చేరికతో స్టూడియో-ఎన్ చానెల్లో సంక్షోభం నెలకొంది. నిత్య పెళ్ళి కొడుకుగా మహిళల జీవితాలతో ఆడుకొని చివరి(?) భార్య బంధువుల చేతిలో ఆసిడ్ దాడికి గురైన కరీం గత చరిత్ర ఎంతో వివాదాస్పదంగా ఉన్నా స్టూడియో-ఎన్ యాజమాన్యం కరీం ను ఎందుకు తీసుకుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఒక పార్టీ అధినేత సిఫార్సుతో కరీం స్టూడియో-ఎన్ లో చేరాడని ప్రచారం జరుగుతోంది. కరీం చేరుతున్న వార్త తెలియగానే అంజయ్య, జయప్రసాద్ తదితర సీనియర్ స్థాయి జర్నలిస్టులు స్టుడియో-ఎన్ కు రాజీనామా ఇచ్చేశారు. స్టుడియో-ఎన్ ఎంటర్టైన్మెంట్ చానెల్ గా మారుతోంది.. న్యూస్ బులిటిన్లు తగ్గిస్తున్నారని మరో వార్త. ఇలాంటి పరిస్థితిలో కరీం ఏంచేయబోతాడో మరి. కరీంపై పొలీసు కేసులూ, నిఘా ఇంకా కొనసాగుతోందని తెలిసింది.

Friday, August 21, 2009

మీడియాలో డిటెక్టివ్ లు


మీడియాలో డిటెక్టివ్ లు..కొత్తపోకడ..ఎ.అర్ కానిష్టేబుల్ ది హత్యే అయివుండవచ్చని సాక్షి టివి లో అన్ని సాక్ష్యాలు... చూపి కొత్తపోకడకు నాంది పలికారు...వెలుగుకురాని నిజాలు ఇంకదాగవు అంటానికి ఇదే సాక్ష్యిం...సాక్షి టివి ఈ కేసులో ప్రయివేటు డిటెక్టివ్ లను ఉపయోగించుకొన్నట్టు సమాచారం...బార్యాబర్తల కేసుల్లో...ఎవ్వరిమీద అయినా అనుమానంవున్నప్పుడు ప్రయివేటు డిటెక్టివ్ లను ప్రజలు సహాయం కోరతారు..అలాంటిది...ఇప్పుడు ప్రయివేటు డిటెక్టివ్ లతో కేసును పరిసోదించి..సాక్ష్యాదారాలు సేకరించి... మీడియాలో ఎవ్వరూ చేయలేని నిజాలను బయటపెట్టడం మంచిపరిణామమే....ప్రయివేటు డిటెక్టివ్ లను పెట్టుకోవలంటే ఖర్చుతోకూడిన వ్యవహారం...కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో టిఆర్ పి రేటింగ్ లు పెరగలంటే..ఇలాంటి రిస్కు తప్పదు.. కాని నిఘా పేరు తో ఉన్నరిపోర్టర్లతోనే పనిచేయించుకోవడం వల్ల కొంతమంది అవినీతికి పాల్పడినట్టు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపననలు ఉండటంతో....ఇలా ప్రయివేటు డిటెక్టివ్ లతో తమ పరిశోదన ....చేయించి సాక్ష్యాలను సేకరించిడం మంచిమరిణామమే...పాపం పోలీసులకు మాత్రం ఇది మింగుడు పడని వ్యవహారం తమ గుట్టు బయట పడుతుండటంతో..తాము చేసిన ఇన్వెష్టుగేషన్ నుతప్పు పట్టి తాము చేసిన తప్పుపను మీడియా ఇలా ....బయట పెట్టుకుంటా పొతే తమ అవినీతికి ఆస్కారముండదు అచ్చేడబ్బులు..పోతాయని వారి భాద..అదీకాక తాముకేసులో ఎంతనిర్లక్ష్యింగా వ్యవహరించింది బయటపడుతుంది..అందుకని సాక్షి టివి సేకరించిన ఈ సాక్ష్యాలు చాలా పగడ్బందీ గా వుండటం ఈ సాక్ష్యాల సేకరనలో పాల్గొన్న ప్రయివేటు డిటెక్టివ్ ఎవరు అన్నది పోలీసులు ఇప్పటికే...వెతకటం మొదలు పెట్టారు..ప్రయివేటు డిటెక్టివ్ ల పరిస్థితి ఇలాగేవుంటే తమకు తిప్పలు తప్పవని వారి పనిపట్టేందుకు పోలీసులు ప్రనాలికలు వేస్తున్నట్టు వినికిడి..ప్రయివేటు డిటెక్టివ్ లతొ తమ చానల్లో అవినీతికి పాల్పడుతున్నవారి పైకూడాద్రుష్టి పెట్టినట్టు తెలుస్తోంది...మరి ఈ కొత్త ప్రయివేటు డిటెక్టివ్ ల హల్ చల్ ఎంతకాలంసాగుతుందో మద్యలోనే ఆగిపోతుందో వేచి చూడాల్సిందే...ఇప్పటికే సాయంత్రం అవ్వగానే బార్లకేళ్ళే మందు బాబురిపోర్టర్ల కదలికలు వారి ఎగష్ట్రాఇన్ కంలపై మేనేజ్ మెంట్లు ఓ లుక్ వేసినట్టు సమాచారం...బ్రదర్సు జర బద్రం

Monday, August 17, 2009

ఎలాక్రానిక్ మీడియాలో క్రైంరిపోర్టర్ల వలసలు..............

లాక్రానిక్ మీడియాలో క్రైంరిపోర్టర్ల వలసలు..ఇప్పటికే ఎన్ టివి నుంచి సాక్షికి రమేష్ వెల్లాడు....తన మిత్రులకి ఆవిషయాన్ని మెస్సేజ్ లు కూడా పెట్టినట్టు తెలుస్తోంది...మరి టివి5 మహాత్మను ఎన్ టివి యాజమాన్యం పిలచినా....వెల్లానలి అని వున్నా..వెంకటక్రిష్ట .....వద్దు అనటంతో ఆగిపోయాడు....ఈటివి అషోక్ ఇప్పుడు క్రైం ఇన్ చార్జీని అని అందరికి మెస్సెజ్ లుకూడా..పంపాడు...అక్కడవున్న కమల్ అంద్రజ్యోతిబాటపట్టవచ్చు అని అంటున్నారు..టివి5 లో ఇంతవరకు శాలరీ పెంచలేదని క్రిష్ణ మరే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది..ఈనాడు నుంచి ఇప్పటికే క్రైంరిపొర్టర్ కమలాపతి సాక్షిలో చేరాడు..ఐన్యూస్ లో సూరజ్ అండ్ టీం ఆంద్రజ్యోతికి వెల్లొచ్చు అనీ అన్నారు కాని ఆనిర్నయాన్ని ఎందుకో మార్చుకున్నట్టు తేలుస్తోంది...మరి ఆంద్రజ్యోతి టివి లోకి ఎలక్రానిక్ మీడియాలో ప్రస్తుతంవున్నవారు ....ఎవరు వెలుతున్నరో అర్దంకావడంలేదు...రమేష్ కన్ ఫాం అన్నారు మరి శాలరీ విషయంలో తేడావచ్చినట్టుంది...రమేష్ డ్రాప్ అయ్యాడు....మరి ఇప్పుడు సాక్షిలో హసీనాకు రమేష్ కు ఆదిపత్యపోరు తప్పేలాలేదు....జీ 24 గంటలు లో ఉన్న సుధాకర్,ఇన్నరెడ్డిల లో ఒకరిని తీసుకుందామని ఆంద్రజ్యోతికి సీనియర్లు రికమండ్ చేశారని తేలుస్తోంది కాని ఇద్దరు లో ఎవ్వరూ వెళ్ళేదుకు సిద్దంగలేరు అంటున్నారు..అటు టివి9 కు వస్తే క్రాంతి మళ్ళీ వచ్చాడు...క్రాంతి హైదరాబాద్ సిటి అని ఎంఏన్ వి స్టేట్ క్రైం అంటున్నారు మరి అక్కడ కూడా ఒకే వరలో రెండుకత్తులు వున్నట్టే...వీలిద్దరికి తోడు ఇద్దరిలో ఎవ్వరిమాటవినని ...కూకట్ పల్లిమురళి ..ఎలాగైనా...మరికొన్నిరోజుల్లో కొంతమంది అటు ఇటు అయ్యే అవకాశం వుంది...చివరికి ఆంద్రజ్యోతి చానల్ కు ఓముసలి క్రైం ఇన్ చార్జి పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి....(ఇదంతా ఓ తెలుగు మీడియా అబిమాని ఇచ్చినసమాచారం ఎదైనామార్పులు వుంటే మాకు మైల్ చేయండి..(nijam006@gmail.com ).

నిజం టీం

Tuesday, August 4, 2009

410 channels uplink from India, 143 awaiting........




410 channels uplink from India, 143 waiting

NEW DELHI: Three new private television channels – Krishna TV, Rhythm, and Vedic – have been permitted to uplink from India over the past two months, taking the total number of channels being uplinked to 410.
In addition, 73 private satellite tv channels uplinked from abroad, are permitted to downlink in India. This takes the total number of channels available to viewers in India to 483.

Applications of 143 TV channels are seeking permission to uplink from India. In addition, applications of 20 TV channels, uplinked from abroad, seeking permission to downlink in India are at various stages of scrutiny.

Meanwhile, Minister of State for Information and Broadcasting C M Jatua told Parliament today that no definite time frame can be indicated for clearances. Once the applicant companies provide all required information/documents and clearances from other Ministries, the applications are considered for permission in the minimum time frame.

The three new channels cleared are in the non-news category. Krishna TV channel is being launched by Dr S Krishnaswamy’s Krishnaswamy Associates Media Rennaissance. Krishnaswamy is a renowned author and filmmaker who has made films and TV series like ‘Indus Valley to Indira Gandhi’ and ‘Indian Imprints’.

Rhythm is owned by Vijayanthi Televentures, while Vedic is owned by Vedic Broadcasting.

Ten other channels which have got clearance have either not paid the required fee or want a change in satellite.

The total of 483 television channels includes 233 news and current affairs and 250 non-news channels from within the country and overseas.


నిజం టీం


లంక స్థానిక ఎన్నికలు: మీడియాపై నిషేధం......


శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రత్యేక తమిళ దేశాన్ని డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతం నుంచి గత మూడు దశాబ్దాలుగా ఎల్టీటీఈ తీవ్రవాద గ్రూపు పోరాటం జరిపిన సంగతి తెలిసిందే.

ఎన్నో ఏళ్లపాటు ఎల్టీటీఈ ఆధీనంలో ఉండి, ప్రభుత్వ పాలనకు దూరంగా ఉన్న ఈ ప్రాంతంలో తాజాగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మేలో ఎల్టీటీఈ తిరుగుబాటును శ్రీలంక సైన్యం పూర్తిగా అణిచివేసిన సంగతి తెలిసిందే.

సమస్యాత్మక ఉత్తర ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ దళాల ఆధీనంలో ఉంది. ఇక్కడ ఉన్న రెండు ప్రధాన నగరాల్లో శనివారం స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పరిశీలించేందుకు శ్రీలంక ప్రభుత్వం మీడియాను అనుమతించడం లేదు.

వావూనియా, జాఫ్నా నగరాల్లోకి విలేకరులకు ప్రవేశం లేకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. 25 ఏళ్ల పౌర యుద్ధానికి సాక్ష్యంగా నిలిచిన ఈ రెండు నగరాల్లో శనివారం జరిగే స్థానిక ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య బీజాలు పడనున్నాయి.

ఈ ఎన్నికల సందర్భంగా మీడియాపై నిషేధం విధించడానికి ప్రభుత్వం ఎటువంటి కారణం వెల్లడించలేదు. భద్రతాపరమైన కారణాల వలన ఇతరులెవరినీ ఈ ప్రాంతంలోకి అనుమతించడం లేదని ప్రభుత్వం


నిజం టీం

ఆస్ట్రేలియాలో తీవ్రవాద దాడి కుట్ర భగ్నం...........

స్ట్రేలియాలోని ఓ మిలిటరీ స్థావరంలో విధ్వంసానికి జరిగిన తీవ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా భద్రతా యంత్రాంగం నలుగురిని అరెస్టు చేసింది. ఆత్మాహుతి దాడికి కుట్రపన్నినవారికి సోమాలియాతో సంబంధాలు ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఆస్ట్రేలియా మిలిటరీ స్థావరంపై ఆత్మాహుతి దాడి చేయడం ద్వారా భారీ విధ్వంసకాండకు వీరు కుట్రపన్నినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. వారి కుట్ర సఫలమై ఉంటే ఆస్ట్రేలియా చరిత్రలోనే భారీ ఉగ్రవాద దాడి జరిగివుండేదని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా తీవ్రవాద నిరోధక యంత్రాంగం మెల్‌బోర్న్ పరిసరాల్లోని నివాసాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ తీవ్రవాద కుట్ర వెలుగుచూసింది.

దీనికి సంబంధించి నలుగురు సోమాలియా, లెబనాన్ పౌరులను అరెస్టు చేశారు. నిందితులందరూ 20 ఏళ్ల వయస్సులోనివారే. వీరిని మరికాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలతో మిలిటరీ స్థావరంపై దాడి చేసేందుకు వీరు వ్యూహరచన చేశారు.

తీవ్రవాద గ్రూపులోని సభ్యులు ఇంతకుముందు సోమాలియా వెళ్లివచ్చారని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు చెప్పారు. ఆస్ట్రేలియా మిలిటరీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని నిందితులు ఆత్మాహుతి దాడికి పథకరచన చేసినట్లు తెలిపారు.

నిజం టీం

క్రాంతి దారెటు ..................

జర్నలిస్టుగా కొనసాగాలా, రాజకీయాల్లోనే ఉండాలా తేల్చుకోలేక సతమతం అవుతున్న క్రాంతి కిరణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఇన్ కేబుల్, టీవీ9, టీవీ5 ఛానెళ్ళలో పని చేసిన క్రాంతి కి అత్యాశ ఎక్కువ అన్ని పదవులు తనకే కావాలంటాడు. రెండు పడవల పయనం అంటే ఇతడికి ఎంతో ఇష్టం.. నోటి తీట ఎక్కువే కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్రాంతి కిరణ్ ఆంధోల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోనంత ఘోరంగా ఓడిపోవడం అందరికీ తెలుసు. టీవీ9లో పని చేస్తున్న సమయంలో మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై కన్నేసి రామచంద్రాపురం నుండి కాంగ్రెస్ జడ్పీటీసెగా గెలిచాడు. కానీ ఆశించిన పదవి దక్కలేదు. ఆ తర్వాత జడ్పీటీసీ పదవికి రాజీనామా ఇచ్చానంటూ మళ్ళీ మీడియాలోకి వచ్చి టీవీ5లో చేరాడు. నిజంగా రాజీనామా చేసి ఉంటే రామచంద్రాపురం స్థానానికి ఉప ఎన్నిక ఎందుకు జరగ లేదు అనే ప్రశ్న ఎవరూ వేయలేక పోయారు. అనంతరం టీఆరెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ కు ప్రయత్నించి భంగపడ్డాదు. ఇండిపెండెంట్ గా పోటీచేస్తే ఫలితం ఏమయిందో అందరికీ తెలిసిందే. ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి పదవిలో శాశ్వతంగా కొనసాగుతున్న ఇతగాడి చర్యల కారణంగా ఆ సంఘం గుర్తింపు ప్రమాదంలో పడింది. సక్రమంగా ఎన్నికలు, సమావేశాలు ఏనాడు జరగని ఈ సంఘం అసలు ఉందా లేదా కూడా తెలియడం లేదు. సంఘం రికార్డులన్నీ క్రాంతి కిరణ్ దాచిపెట్టాడట. మళ్ళీ జర్నలిస్టుగా వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

నిజం టీం

మీడియాపై ఆంక్షలు..................


రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి శాసన సభలో మీడియాపై ఆంక్షలు మొదలయ్యాయి. జర్నలిస్టులను లాబీ, గ్యాలరీ, మీడియా పాయింట్ పాసుల పేరిట విడగొట్టారు. శాసన సభ ఆవరణలో ఎలక్ట్రానిక్ మీడియా కెమరాలను కట్టడి చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మంచిదే.. ఆంక్షల పేరిట వారికి తాగు నీరు, ఆహారం, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలకు దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. గ్యాలరీ, మీడియా పాయింట్ పాసులున్న జర్నలిస్టులను, కెమెరామెన్లను, పోటోగ్రాఫర్లను క్యాంటీన్ల దగ్గరకు వెళ్ళనీయకుండా దుర్మార్గం. తమ కష్టాలు చెప్పుకోవడానికి స్పీకర్ వద్దకు పోదామనుకున్న జర్నలిస్టులపై పోలేసులు తమ దమన నీతిని ప్రదర్శించబోయారు. ఫలితంగా జూలై 31న జర్నలిస్టులంతా అసెంబ్లీ మీడియా పాయింట్లో కవరేజీలను బహిష్కరించారు.
నపుంసక మీడియా కమిటీ..

తోటి జర్నలిస్టులపై దుర్భర ఆంక్షలకు అసెంబ్లీ మీడియా కమిటీ చేతగాని తనమే కారణం అనేది సుస్పష్టం. మీడియా కమిటీ సలహా ప్రకారమే పాసులు కుదించి ఆంక్షలు విధించామని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన జర్నలిస్టు ముందుకు రాలేక మీడియా కమిటీ ముఖం చాటేసింది. అసలు అసెంబ్లీ మీడియా కమిటీలో ఉన్నదెవరు? వారికి జర్నలిస్టుల సాదక బాధకాలు తెలుసా? అసెంబ్లీ కవరేజీకి వచ్చే సీనియర్ జర్నలిస్టులు చాలా మందిని దూరం పెట్టి ' తమ ' వారికే కమిటీలో చోటు ఇచ్చారని అంతా చెబుకుంటున్నారు. కొదరు జర్నలిస్టులైతే ' ఇది మీడియా కమిటీ కాదు.. సీ.ఎల్.పి. కమిటీ.. అని బాహటంగా నోరు పారేసుకుంటున్నారు.


నిజo టీం