Friday, July 31, 2009
మీడియాలో కొత్త సంచలనాలు చేయబోతున్న న్యూస్ చానల్...
మీడియాలో కొత్త సంచలనాలు చేయబోతున్న న్యూస్ చానల్...ఇప్పటి కే అన్యూస్ చానల్ ప్రారంబం అయింది....పోలీసులకు కూడా దోరకని సాక్ష్యాలను చేకరించి సంచలనం చేయాలని చూస్తున్నట్టు సమాచారం...2) ప్రత్యుషహత్య కేసు 2) బాలక్రిష్ణ ఇంటిలో కాల్పులు 3)అయేషా కెసుల్లో ఇప్పటికే కోందరు సాక్ష్యుల తో మాట్లాడినట్టు తెలుస్తోంది....ఆయాకేసుల్లో వున్న రాజకీయ నాయకుల పేర్లు ఏకేసులో ఎంతవరకు వారి పాత్ర...పోలీసులు ...ఎందుకు ఆసక్ష్యాలు కోర్టులలో ప్రవేశపెట్టలేదనే విషయాన్ని కూడా వీరు బయట పెట్టొచ్చని తెలుస్తొంది.....ఐన్యూస్ "కంచికి చేరని కదల్లొ లా కాకుండా" కోత్తకోనంలో నిజాలువుంటాయని... ఇప్పటికే కోంతమంది నిజం తేల్సిన వారితో సీక్రేట్ అపరే షన్ జరిగినట్టు సమాచారం...వీరు సేకరించిన సాక్ష్యాలు కోర్టులొ పేట్టితే కచ్చితంగా కలుగులో ఉన్ననిజ మైన నిందితులకు శిక్షలు తప్పవంటున్నారు....మరి బయటకురాని ఆనిజాలేంటో ఏచానల్ లొ అవిరాబొతున్నా యో ఇంకా మాకు సమాచారం లేదు..ఈ నిజాలు బయటికి వస్తే కోందరు పేద్దరాజకీయ నాయకులు జైల్ పాలవడం కాయం అంటున్నారు..... సదరు చానల్ వారు అన్ని సక్ష్యాలు కోర్టు కు ఇచ్చిన తరువతే స్టొరీలు టేలికాష్టుచేస్తరని అంటున్నారు...మరి ఆబయటికి రాని నిజాలేంటో ఏచానల్ వాటిని టేలికాష్టు చేయబొతుందో వేచిచూడాల్సిందే..
Subscribe to:
Post Comments (Atom)
yes this type of media need for public...
ReplyDelete